Posts

About Ram Karri ౹ రామ్ కర్రి గురించి...

Image
రామ్ కర్రి గురించి - About Ram Karri తూర్పుగోదావరి జిల్లా , రాయవరం మండలం , రాయవరం గ్రామానికి చెందిన రామ్ కర్రి - నవ యువ కవి , రచయిత, బ్లాగర్ , సాంకేతిక గురు, సామాజిక కార్యకర్త, పాత్రికేయులు , సామాజిక మాధ్యమాల్లో తెలుగు వినియోగాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన తెలుగు భాషా సైనికుడు . ఈయన  2008 నుండే అంతర్జాలంలో అనేక వెబ్సైట్ల ద్వారా తెలుగు భాషాభివృద్ధికి విశేషంగా కృషి చేసిన కృషీవలుడు ,  మరియు   భారతీయ సంస్కృతి- సంప్రదాయాలను, నైతిక విలువల్ని, సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించాలని తపించే మహర్షి . జననం - విద్య ఈయన  కర్రి సుబ్రహ్మణ్యం, గంగాభవాని దంపతులకు, ఆయన అమ్మమ్మ ఊరు అయిన అదేయ్ జిల్లాకు చెందిన రంగంపేట మండలం, కోటపాడు గ్రామంలో జులై 16 న 1990 వ సంవత్సరం లో జన్మించారు ... ఈయన అమ్మమ్మ ఊరు అయిన కోటపాడు గ్రామంలో 5 వ తరగతి వరకు స్వగ్రామం అయిన రాయవరం లో 10 వరకు , అనపర్తి లో ఇంటర్మీడియట్ వరకు మరియు హైదరాబాద్ లో డిగ్రీ మరియు ఇతర సాంకేతిక పరమైన చదువుల్ని చదవడం జరిగి

Quotes of the Day : 1500 Good Words for Telugu People by Ram Karri

నేటి మంచి మాట ( తెలుగు వాళ్ళ కోసం 1500 మంచి మాటలు ) 1.సలహా అనేది ఎవరికి అత్యవసరమో, వారికే రుచించదు. 2.తనను తాను సంస్కరించుకున్న వ్యక్తి కె ఇతరులను సంస్కరించే అధికారం అందుతుంది. 3.మన సంతోషం మన తెలివితేట పై అధారపడి వుంతుంది. 4.కఠోర పరిశ్రమ అనంతరం వరించే విజయం తియ్యగా వుంతుంది. 5.థైర్యసాహసాలు, ప్రతిభ - ఇవి ప్రతి మానవుడి విజయసాధనకు సోపానాలు. 6.బాథ్యతానిర్వహణలో మనిషిలో శౌర్యం వెలికివస్తుంది. 7.మనం ఎంత ప్రశాంతంగా ఉంటే, మన పని అంత ఉత్తమంగావుంటుంది. 8.మనిషి జీవితంలో ముందడుగు వేయడానికి రెండు కారణాలు-ఒకటి భయం, రెండు శ్రద్ధ. 9.అఙ్ననం భిన్నత్వానికి,ఙానం అభిన్నత్వానికి దారి చూపుతుంది. 10.వైఫల్యం నిరాశకు కారణం కాకుడదు. కొత్తప్రేరణకు పునాది కావాలి. 11.నిరాడంబరత స్నేహితుల్ని పెంచుతుంది.గర్వం శత్రువుల్ని పెంచుతుంది. 12.సత్యమార్గంలో నడిచేవాడేసంపన్నుడు. 13.ఆనందాన్ని మించిన అందాన్నిచ్హే సౌందర్యసాధనం మరొకటి లేదు. 14.దుహ్ఖం అనేది శిక్ష కదు.సంతొషం అనేది వరమూ కదు. రెండూ ఫలితాలే . 15.స్వర్గాన్ని నరకంగా చేసేది, నరకాన్ని స్వర్గంగా చేసేదీ మన మనసే. 16.నిర్ణయం తీసుకోవడానికి అనుభవం, ఙానం,